Breaking News

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

40 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఈరోజు సిసిసి నస్పూర్ పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొన్నారు. రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు.

సిపి  వెంట మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్., మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్ మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్ సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *