ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ హాల్ కు వెళ్లాల్సిందే అయితే ఫంక్షన్ హాలు యజమాన్యం ఫంక్షన్ హాలుకు తీసుకుంటున్న కిరాయి భారీగానే ఉంటుంది కానీ ఆ ఫంక్షన్ హాల్ లకు పార్కింగ్ ప్లేస్ మాత్రం లేదు పార్కింగ్ లేక రోడ్డు ఇరువైపులా కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ పార్కు చేస్తే పెండ్లిల సీజన్లో ఎల్లారెడ్డిపేట నుండి దుమాల వీర్నపల్లి అక్కపల్లి పోయే ప్రజలకు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు ఫంక్షన్ హాల్లకు సరియైన పార్కింగ్ స్థలం ఉంటేనే ఫంక్షన్లకు పర్మిషన్ ఇయ్యాల్సిందిగా ప్రజలు విన్నవించుకుంటున్నారు దీనిని సంబంధిత అధికారులు గుర్తించి ఫంక్షన్ హాల్ లో విషయంలో సరైన సూచనలు ఇవ్వాలని అంటున్నారు
