ప్రాంతీయం

బదిలీపై వెళ్తున్న పోలీస్ కానిస్టేబుళ్లకు వీడ్కోలు… 

52 Views
ముస్తాబాద్, మార్చి3 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గత6.సం, నుండి రైటర్ గా షామిల్ల కుమార్  పిసిని ఎల్లారెడ్డిపేటకు గాను, గత5.సం నుండి దేవేందర్ కోర్టు పిసిని తంగలపల్లికి బదిలీపై వెళ్తున్న ఇరువురు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్స్ ను పోలీస్ స్టేషన్ తరఫున ఎస్సై సిహెచ్. గణేష్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి కష్టపడి సేవలందించి అందరి మన్ననలు పొంది బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న మాఇరువురి సిబ్బందికి వీడ్కోలు నిర్వహించామన్నారు. వారు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో ఎంతో ఉత్సాహంగా విజయాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *