ప్రాంతీయం

మర్కుక్ మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ సంబరాలు

11 Views

హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్ , పాములపర్తి గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మంగళవారం హోలీ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా సంతోషాలతో నిర్వహించుకున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ,అందులో భాగంగా హోలీ పండుగ సంబరాలలో పాల్గొన్న మండల తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ , పాములపర్తి గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్ మాట్లాడుతూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, చెడుపై మంచి సాధించిన విజయమే హోలీ పండుగ అని ఈ పండుగ మండల వ్యాప్తంగా అందరూ సంతోషంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా అన్ని పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *