అంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి..
రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్ మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.





