ప్రాంతీయం

పాములపర్తి విద్యానగర్ చిన్నారులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు

282 Views
  1. పాములపర్తి విద్యానగర్ చిన్నారులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు

సిద్దిపేట జిల్లా, మర్కుక్, మార్చి3, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ హోలీ పండుగ సందర్భంగా పాములపర్తి విద్యానగర్ చిన్నారులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా హోలీ,శుభాకాంక్షలుచెబుతూ,చిన్నపిల్లలుచాలాసంతోషంగాఉంది,అనివాళ్లచిట్టిపొట్టిమాటలతోముచ్చట్లతో,ములుగుమోక్షిత్,ములగుమాన్విక్ ,ములుగు అనన్య, ములుగు వైష్ణవి, మొద్దు లీనా, మొద్దు నిత్య, మలుగు మహతి, ఈ హోలీ పండుగ మాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *