ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామం కు చెందినరోజున గోస్కి అంజలి 22 సంవత్సరాల వయసు గల యువతి అదృశ్యం అయినట్టు గోష్కే అంజలి తండ్రి గోస్కే కృష్ణ హరి, తండ్రి వెంకటయ్య, వయస్సు 56 సంవత్సరాలు, కులం పద్మశాలి, శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా తనకి 5 గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం కలరని, తన చిన్న కూతురు గోస్కే అంజలి, వయస్సు 22 సంవత్సరాలు అనునామే డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నదని ఈ రోజున ఫిర్యాది, ఫిర్యాది భార్య పని నిమిత్తం సిరిసిల్లకు వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి చూడగా తన చిన్న కూతురు గోస్కే అంజలి కనిపించలేదని చుట్టుపక్కల బంధువుల ఇండ్లలో వెతికిన దొరక్కపోయేసరికి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనదని తెలిపినారు.





