Breaking News

నస్పూర్ టౌన్ బిజెపి నాయకుల అక్రమ అరెస్ట్

27 Views

మంచిర్యాల జిల్లా.

ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ టౌన్ బీజేపీ నాయకులను నస్పూర్ పోలీసుల అక్రమ అరెస్ట్

మార్వాడి గో బ్యాక్ ఈరోజు తెలంగాణ బంద్ పిలుపు చట్ట విరుద్ధం.

బంద్ కు పిలుపునిచ్చిన వారిని కాకుండా
బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తున్నాం.

భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చు.

ఈ అక్రమ అరెస్టులతో హిందువుల ఐక్యతను విడదీయలేరు.

ఈ అక్రమ అరెస్టులోనస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు పొన్నవేని సదయ్య, బద్రి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కట్కూరి తిరుపతి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మద్ది సుమన్ యాదవ్, శక్తి కేంద్రం ఇంచార్జ్ చల్లవిక్రమ్, కోశాధికారి పులి రాజేందర్ గౌడ్,దుట కిరణ్, కొత్తపల్లి సాత్విక్, చెన్నం నితిన్ తదితరులు ఈరోజు ఉదయం 5 గంటలకు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *