మంచిర్యాల జిల్లా
భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్ తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావ్ ఈరోజు తలపెట్టిన చెలో సచివాలయం సేవ్ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ప్రధానకార్యదర్శి మడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ ఉన్నారు.





