123 Viewsరాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్ కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో.. వరదలో 30 మంది చిక్కుకున్నారని తెలిపిన బండి సంజయ్ వరద బాధితులను కాపాడేందుకు.. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పంపాలని కోరిన బండి సంజయ్ సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ పంపాలని.. హకీంపేటలోని డిఫెన్స్ అధికారులకు ఆదేశం
మరి కాసేపట్లో నర్మాల కు బోట్లు
434 Views సొంత గడ్డ పై ఎమ్మెల్యే సత్యం మమకారం:: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేర్ నీటి ప్రవాహం లో చిక్కుకున్న వారిని బోట్లలో (పడవ)లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం కోసం మరో గంట లోపు పడవలను పంపించనున్నట్లు చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం “సత్యం మిత్ర మండలి ఎల్లారెడ్డిపేట” ఒగ్గు బాలరాజ్ మరియు మిత్రులకు కు ఫోన్ ద్వారా తెలిపారు.హెలికాప్టర్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశామని, వాతావరణం సహకరించే పరిస్థితి […]
మానేరు వాగులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులతో హెలికాప్టర్ సహాయం కోసం మాట్లాడుతున్న ప్రభుత్వ విప్
62 Viewsహెలికాప్టర్ ద్వారా సహాయం కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కేకే మహేందర్ రెడ్డి* వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆపదలో చిక్కుకున్న, గల్లంతైన రైతుల కుటుంబాలతో మాట్లాడారు. ఆపదలో […]
మానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్
996 Viewsమానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్, పోలీసులు రెస్క్యూటిము కాపాడాలని ప్రయత్నిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా మానేరు డ్యాం ప్రాంతం వద్ద ఉండి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది అప్డేట్ తో మీ ముందుకు టీఎస్ 24/7 తెలుగు న్యూస్
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
105 Views భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని, అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు.పిల్లలు,యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వాగులు, వంకలు వద్దకు వెళ్ళవద్దని మీడియా ప్రకటనలో తెలిపారు.వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని,విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కిసమాచారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు..
ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు
541 Views ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షణకు సహాయక చర్యలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఘటనా స్థలికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను […]
బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
27 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో పని చేయాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో ప్రజలు, బాధితులు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ మంగళవారం బసంత్ నగర్ పోలీస్ […]
రోడ్డు ప్రమాదంలో… డిఈ ప్రశాంత్ కుమార్ కు తీవ్ర గాయాలు
31 Viewsపరామర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నర్మెట్ట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించేందుకు వెళ్తున్న సంబంధిత డిఈ ప్రశాంత్ కుమార్ కు గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను గజ్వేల్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తుండగా, అదే రోడ్డు వెంట వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందింది. ఈ మేరకు ఆయన గజ్వేల్ చేరుకొని ప్రశాంత్ కుమార్ ను పరామర్శించారు. అయితే […]
అభయ హస్తం మిత్రబృందం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ
35 Viewsమట్టి గణపతి విగ్రహాలు శ్రేష్టం అని గజ్వేల్ మాజీ ఉపసర్పంచ్ నంగునూరి సత్యనారాయణ అన్నారు, మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అభయ హస్తం మిత్రబృందం అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి అన్ని కలిపి ఒక జ్యూట్ బ్యాగులో ప్రజలకు అందజేసి అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి గణపతి విగ్రహాల […]










