26 Viewsరామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు. కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిపి ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు , సిబ్బందితో జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతం జయజయహే […]
రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
34 Viewsమంచిర్యాల జిల్లా. రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. రామకృష్ణపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్యాతన్‌పల్లి, మున్సిపాలిటీ మరియు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. కార్యకర్తలు ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.
చెన్నూరు లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
29 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి మండలానికి చెందిన గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనుల పురోగతి వంటి అంశాలను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యకర్తల ఆవేదనలను శ్రద్ధగా విన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, వాటి […]
మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్ కుమార్
33 Viewsమంచిర్యాల జిల్లా. వందే భారత్ రైలు హాల్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. తరువాత మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో M కన్వెన్షన్ హాల్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని […]
నేతకానీ భవనానికి నిధులు కేటాయించిన పెద్దపల్లి ఎంపీ
30 Viewsమంచిర్యాల జిల్లా: మంచిర్యాల సున్నం బట్టి వాడ 100 ఫీట్ రోడ్ లో గల నేతకాని సాంస్కృతిక కమ్యూనిటీ హాల్ భవనం విస్తరణ కు భూమి పూజ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నేతకాని సంఘ సభ్యుల రిక్వెస్ట్ మేరకు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎంపీ వంశీ. 50 లక్షల నిధులు […]
మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ
46 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం ఫలితం మంచిర్యాల రైల్వే స్టేషన్లో నాగపూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఫలించిన పెద్దపల్లి ఎంపీ పోరాటం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు గత రెండు సంవత్సరాలుగా వందే భారత్ హాల్టింగ్ కోసం […]
నూతన పాఠశాల భవన మంజూరు కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేత
36 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గత ఏడాది కాలం నుండి పెండింగ్లో ఉండి మంజూరు కు నోచుకొని ఎం.పి .పీ . ఎస్ పాములపర్తి ఎచ్ . డబ్ల్యూ పాఠశాలకు నూతన పాఠశాల భవనం మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రజావాణి లో సిద్దిపేట కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కొండనోళ్ళ నరేష్, కర్రోళ్ల బాలకిషన్, శ్రీగిరిపల్లి ప్రవీణ్,గిద్దల కనకరాజు,పలువురు గ్రామస్థులు.
నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
60 Views నేడు ఎల్లారెడ్దిపేట మండల కేంద్రం లో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో సాయంత్రం 6 గంటల నుండి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, సభ్యులు అల్లం శ్రీకాంత్ తెలిపారు..ఇట్టి కార్యక్రమంలో రాధాకృష్ణ వేషాదారణలతో పిల్లలను తీసుకువచ్చి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.








