సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గత ఏడాది కాలం నుండి పెండింగ్లో ఉండి మంజూరు కు నోచుకొని ఎం.పి .పీ . ఎస్ పాములపర్తి ఎచ్ . డబ్ల్యూ పాఠశాలకు నూతన పాఠశాల భవనం మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రజావాణి లో సిద్దిపేట కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కొండనోళ్ళ నరేష్, కర్రోళ్ల బాలకిషన్, శ్రీగిరిపల్లి ప్రవీణ్,గిద్దల కనకరాజు,పలువురు గ్రామస్థులు.





