జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో టాలెంట్ టెస్ట్..
సిద్దిపేట జిల్లా,పెద్దగుడవెల్లి, మార్చి1, తెలుగు న్యూస్ 24/7
పెద్దగుడవెల్లి గ్రామంలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడు పాపా నరేష్ ఉపాధ్యక్షులు, సద్ది లక్ష్మణ్ రెడ్డి, నక్కల ప్రశాంత్, ఆధ్వర్యంలో యూఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. తదుపరి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ల కి స్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో ప్రైస్ ది ఇవ్వడం జరిగింది. మెనూ క్లాసులు ఏ విధంగా జరుగుతున్నాయి, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ గురించి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది.





