Breaking News

నేతకానీ భవనానికి నిధులు కేటాయించిన పెద్దపల్లి ఎంపీ

37 Views

మంచిర్యాల జిల్లా:

మంచిర్యాల సున్నం బట్టి వాడ 100 ఫీట్ రోడ్ లో గల నేతకాని సాంస్కృతిక కమ్యూనిటీ హాల్ భవనం విస్తరణ కు భూమి పూజ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

నేతకాని సంఘ సభ్యుల రిక్వెస్ట్ మేరకు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎంపీ వంశీ.

50 లక్షల నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపిన నేతకాని సంఘం నాయకులు,కమిటీ సభ్యులు.

*ఎంపీ వంశీ సర్ కామెంట్స్*

నేతకానీ బదులు నేట్కానీ అని కులం విషయం లో స్పెల్లింగ్ మిస్టిక్ పడింది.ఈ విషయం పై పార్లమెంట్ లో మాట్లాడాను.

ఈ మిస్టిక్ తో నేతకానీ కుల సంఘం చాలా ఇబ్బందులు పడుతున్నారు.

అందరం కలసి ఉంటేనే లైఫ్ లో సక్సెస్ అవుతామని కాక గారు ఎప్పుడూ చెప్పేవారు.

ఎస్సీలకు కాంట్రాక్ ఇవ్వాలని నేను అధికారులను కోరాను.

*వివేక్ సర్ కామెంట్స్*

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మంచిర్యాల్లో నేత కానీ భవనానికి నిధులు కేటాయించడం జరిగింది

నేతకాని కులానికి నేను మంచి ప్రియార్టీ ఇస్తా..వారి అభివృద్ధి కోసం కృషి చేస్తా.

నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ లో మాట్లాడాను.

నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు

చెన్నూరు నియోజకవర్గం లో నేత కానీ సంఘాలకు అత్యధిక నిధులు కేటాయిస్తాను

మనకు రిజర్వేషన్ కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కొరతాను.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *