ఎల్లారెడ్దిపేట మండలం లో సుమారు రెండు గంటలకు పైగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణం గా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పదిర- రామలక్ష్మణ పల్లె బ్రిడ్జి వద్ద మానేర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్ ఐ రాహుల్ రెడ్ది, పదిర పంచాయతీ కార్యదర్శి సారిక తెలిపారు..





