239 Views(మానకొండూర్ సెప్టెంబర్ 30) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం ఎన్నికలు శనివారం రేణుక ఎల్లమ్మ ఆలయం లో నిర్వహించారు. గౌడ కులస్తులు అందరు కలిసి నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా బొంగాని స్వామి గౌడ్ ను, ఉపాధ్యక్షులుగా అమరాగోని రామస్వామి ని, కోశాధికారి గా బత్తిని విరస్వామి ని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు స్వామి గౌడ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం తో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అభినందనలు తేలుపుతూ […]
249 Viewsరాష్ట్రంలో కొనసాగుతోన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేశారు. దీని విలువ 1,124 కోట్ల రూపాయలు. ఎంఎస్ఎంఈలతో పాటు టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్లుల కోసం ఉద్దేశించిన నగదు బదిలీ ఇది. ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను విడుదల చేయడం ఇది రెండోసారి. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని బదలాయించారు. ఇప్పటిదాకా 2,086 కోట్ల ప్రోత్సాహకాలను […]
133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం దత్తత శివాలయంలో శనివారం ఉదయం పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి శుక్రవారం అర్ధరాత్రి కళ్యాణం అనంతరం కళ్యాణం లడ్డును వేలంపాట వేయగా 6 వేల రూపాయలకు ఎలవేని లింగం దక్కించుకున్నారు. అలాగే భక్తులకు నిమ్మ బుచ్చిరెడ్డి మోతే లక్ష్మారెడ్డి పండ్లు సిరా ప్రసాదాలను వితరణ చేశారు. అర్చకులు వేణుగోపాల చారి లింగోద్భవ కార్యక్రమాన్ని భక్తులతో అభిషేకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ […]