Breaking News ప్రాంతీయం

బతుకమ్మ చీరలు పంచేదెన్నడు .!?

259 Views   బతుకమ్మ చీరలు పoచేదెప్పుడు..? మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ పండుగ అనేది చారిత్రాత్మక పండగ కాగా ఆ పండక్కి చీరలు ఇస్తామని ఒకటి కాదు రెండు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం పెద్ద బతుకమ్మ పండగ దగ్గరకు వస్తున్నా ఇప్పటివరకు చీరల పంపిణీ మొదలు పెట్టలేదని ఇంకెప్పుడు చీరలు పంపిణీ చేస్తారని బిజెపి పార్టీ మహిళా మోర్చా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ ప్రభుత్వాన్ని […]

Breaking News

నూతన ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

32 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నూతన ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి  ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – “ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సమీపంలోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యం. కొత్త ఆసుపత్రి […]

Breaking News

సింగరేణి కార్మికులకు 819 కోట్ల రూపాయల బోనస్

20 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి కార్మికులకు 819 కోట్ల రూపాయల బోనస్. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన విజయాలు, లాభాల ఆధారంగా కార్మికులకు 34 శాతం మేరకు బోనస్ ప్రకటించారు. మొత్తం రూ.819 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించడంతో దాదాపు 71 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

Breaking News

సైబర్ వారియర్స్ తో సమావేశం నిర్వహించిన సిపి

22 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సైబర్ వారియర్స్ తో సమావేశం నిర్వహించిన సిపి *సైబర్ వారియర్స్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజురామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ తో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సైబర్ వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది. TGCSB హైదరాబాద్ వారు పంపించిన టీ షర్ట్ లను […]

Breaking News

మహిళా, ప్రజా భద్రత, మా పోలీస్ బాధ్యత – పోలీస్ కమీషనర్

27 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ మహిళా, ప్రజా భద్రత… మా పోలీస్ బాధ్యత. బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల్ జోన్ ల పరిధిలో రామగుండం పోలీస్ శాఖ మహిళలు బతుకమ్మ ఆడేటువంటి ప్రాంతాల్లో, దుర్గామాత అమ్మవారు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్, విషబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత […]

Breaking News

బిజెపి ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ నేషన్ నినాదంతో  3కె రన్ లో పాల్గొన్న రఘునాథ్

23 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ నేషన్ నినాదంతో  3కె రన్ లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్. ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో “For a Drug Free Nation” నినాదంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన 3K రన్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర […]

Breaking News

స్వదేశీ సాంకేతికతకు అండగా నిలిచిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

17 Viewsస్వదేశీ సాంకేతికతకు అండగా నిలిచిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ –  చండీగఢ్‌లో CSIR–CSIO టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు పెద్దపల్లి కాన్స్టెన్సీ. భారత స్వదేశీ ఆవిష్కరణలు, స్వావలంబన దిశగా సాధించిన విజయాలను ప్రతిబింబించేలా సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (CSIR–CSIO) ఆధ్వర్యంలో టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రదర్శనలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  పార్లమెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీతో కలిసి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ […]

Breaking News

మంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం

24 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా  మెగా రక్తదాన శిబిరం. మంచిర్యాల నియోజకవర్గం.. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల కార్పోరేషన్ , హాజీపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, దేవాపూర్ (అదానీ) […]

Breaking News

రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ

43 Viewsరామగుండం. రామగుండం లో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా దురదృష్టవశాత్తు గోదావరి నదిలో పడి ప్రాణాలు కోల్పోయిన రాజేష్ కుటుంబాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ  కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి, వారి బాధలో తాను కూడా భాగమని తెలియజేశారు. మరణం ఎవరికీ పూడ్చలేని లోటు అయినా, ప్రభుత్వ సహాయం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా నిమజ్జనాల […]

Breaking News

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

31 Viewsతెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా. ఈ రోజు తేదీ 17-9-2025 రోజున కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తమ నివాసం వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణలు త్యాగo చేయడం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. నిజాం నిరంకుశ పాలన ,రజాకారుల దౌర్జన్యాల నుండి సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యంతో దాడి చేయడంతో నిజాం […]