ప్రాంతీయం

దంచి కొట్టిన వాన

64 Views

ఎల్లారెడ్దిపేట మండలం లో రెండు గంటలకు పైగా వర్షం దంచి కొట్టింది.కాలనీలు జలమయమపదిరాయ్యాయి..పదిర-రామలక్ష్మణ పల్లె వద్ద మానేర్ వాగు ఉదృతం గా ప్రవహిస్తోంది.. ఇరుగ్రామాల ప్రజలు ఎవరు కూడా మానేర్ వాగు వైపు రాకూడదని ఎస్ ఐ రాహుల్ రెడ్ది,పంచాయతీ కార్యదర్శి సారిక ప్రజలకు సూచించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఒగ్గు బాలరాజ్ యాదవ్ మానేరు తెలంగాణ న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *