Breaking News

రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

45 Views

మంచిర్యాల జిల్లా.

రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.

రామకృష్ణపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్యాతన్‌పల్లి, మున్సిపాలిటీ మరియు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. కార్యకర్తలు ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *