ప్రాంతీయం

1000కీ పైగా బంగారం, వెండి వర్ణం గల పూసలతో బతుకమ్మ

164 Viewsఅరచేతిలో ఆరు అంగుళాల అద్భుత బతుకమ్మను రూపొందించి ఆడపడుచులకు అంకితమిచ్చిన: రామకోటి రామరాజు 1000కీ పైగా బంగారం, వెండి వర్ణం గల పూసలతో బతుకమ్మ సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6 బతుకమ్మ పండుగను పురస్కరించుకొని అరచేతిలో ఆరు అంగుళాల బతుకమ్మను బంగారం, వెండి వర్ణం గల పూసలను వెయ్యికి పైగా ఉపయోగించి అత్య అద్భుతంగా తయారుచేసి ఆదివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తెలిగింటి ఆడపడుచులకు అంకితమిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి […]

ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

65 Viewsముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత -తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల సాయికిరణ్ కు 43500 రూపాయల చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం

66 Viewsనాలుగవ రోజు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం -పూజలో పాల్గొన్న బెల్దే నరేష్ సౌజన్య దంపతులు సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు పూజలో బెల్దే నరేష్ సౌజన్య దంపతులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి టోకెన్ చీర 101 […]

ప్రాంతీయం

ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోరా.. రోడ్డుపక్కన రాయికంకర పోశారు ఆదమరిచారు.

107 Viewsముసాబాద్, అక్టోబర్ 5, (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో రోడ్లపై రైతులు వరి ధాన్యం ఆరబెట్టితే తక్షణమే ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ధాన్యం కంటే అతి ప్రమాదకరమైనవి రాయి కంకర ఇక ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా నెలలు గడుస్తున్న రోడ్డుకు ఆనుకొని రాయి కంకరను ప్రజలు గమనించి తప్పు పడుతున్నారు. గూడెం గ్రామం కొంచెం దాటగానే ఆవునూరు వైపు కంకరకుప్ప ఏదో నిర్మాణం పోశారా లేదా కావాలని […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాకా 95వ జయంతి వేడుకలు

65 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎంపి వంశీ  క్యాంప్ కార్యాలయంలో లో పార్లమెంట్ సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో దివంగత కాక వెంకటస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరంలో 50 మంది కి పైగా రక్తదానం చేసి 2 నిమిషాలు మౌనం తో కాక గారిని వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్న సోషల్ మీడియా […]

ప్రాంతీయం

79 Viewsరైతులు మేలైన విత్తనాలను ఎంచుకొని అధిక దిగుబడులు పొందాలని జననీ సీడ్స్ జోనల్ మేనేజర్ పూల శివ కోటేశ్వరరావు శనివారం రోజు రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలో మంగిడిపల్లి (అలియాస్ బెస్త )వెంకటేష్ అనే రైతు చేనులో జననీ సీడ్స్ వారి ఆకాష్ బిజీ 2 పత్తి విత్తనాన్ని రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పత్తి క్షేత్ర ప్రదర్శనకు వివిధ గ్రామాల నుంచి సుమారు 450 నుంచి 500 మంది రైతులకుపైగా […]

ప్రాంతీయం

భీమారంలో ఘనంగా కాక జయంతి వేడుకలు

100 Viewsచెన్నూరు నియోజకవర్గం, భీమవరం మండలం. భీమారం మండల పార్టీ కార్యాలయం లో ఘనంగా కాక జయంతి వేడుకలు. ఈ రోజు గౌరవ గడ్డం వెంకటస్వామి 95వ జయంతి భీమారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. కాక వెంకటస్వామి సింగరేణి కార్మికుల సంక్షేమం కొరకు పింఛను వ్యవస్థ ను తీసుకురావడం గొప్ప విషయమని, పేద ప్రజల కోసం ఎంతో సహాయం చేసిన వ్యక్తి , తెలంగాణ ఏర్పాటు కావాలని అకాoక్షించిన […]

ప్రాంతీయం

రైతులకు అవగాహన సదస్సు

207 Viewsరాయల్ సీడ్స్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు సిద్దిపేట జిల్లా  అక్టోబర్ 4 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో శుక్రవారం రాయల్ సీడ్స్ కంపెనీ రణధీర్ పత్తి కంపెనీ ప్రతినిధి ఏ వి నారాయణ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ రాయల్ సీడ్  రణధీర్ పత్తి విత్తనాలతో ఒక పత్తి చెట్టుకు 90 నుంచి 110 కాయలు వరకు రావడంతో పాటు ఎలాంటి చీడపురుగులు లేకుండా ప్రతి […]

ప్రాంతీయం

జువ్వడి రత్నాకర్ రావు జయంతి వేడుకలు

61 Viewsజగిత్యాల: కోరుట్లలో దివంగత నేత జువ్వడి రత్నాకర్ రావు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఏదైనా చేయాలనుకుంటే కంకణం కట్టుకొని పూర్తి అయ్యేవరకు క్రమశిక్షణతో పని చేయాలని రత్నాకర్ రావు  చెప్పేవారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి దాకా ఎదిగి ఎంతమంది అభిమానాన్ని చురగొనడం వెనుక ఎంత కృషి ఉందో అర్థం అవుతుంది. ఈ రోజు జువ్వాడి జయంతి. జువ్వాడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉంది గత […]

ప్రాంతీయం

అమ్మవారి అద్భుత చిత్రం

197 Viewsకర్బుజ కాయ మీద అమ్మవారి అద్భుత చిత్రాన్ని చిత్రించారు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ అక్టోబర్ 4 దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కర్బుజ్ కాయ మీద కళానైపుణ్యంతో అమ్మ వారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో శుక్రవారం నాడు ఆవిష్కరించి పూజించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ […]