రాయల్ సీడ్స్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
సిద్దిపేట జిల్లా అక్టోబర్ 4
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో శుక్రవారం రాయల్ సీడ్స్ కంపెనీ రణధీర్ పత్తి కంపెనీ ప్రతినిధి ఏ వి నారాయణ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయల్ సీడ్ రణధీర్ పత్తి విత్తనాలతో ఒక పత్తి చెట్టుకు 90 నుంచి 110 కాయలు వరకు రావడంతో పాటు ఎలాంటి చీడపురుగులు లేకుండా ప్రతి పంట మిగతా పంటల కంటే ఎక్కువ పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు రణధీర్ పత్తి సాగు చేయడం వల్ల చీడపురుగులు తక్కువ ఉంటాయని రైతులకు శ్రమ తగ్గించడంతోపాటు అదిగా దిగుబడులు పొందవచ్చని మండలంలో చాలా గ్రామాలలో రాయల్ సీడ్స్ వారి రణధీర్ పత్తి సాగు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని పత్తి రైతు నాణ్యమైనటువంటి రాయల్ సీడ్స్ పత్తి విత్తనాలను వాడాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎం ఆర్, వెంకట్, నర్సింలు, వంశీ, డిస్టిబూటర్స్, రాజారెడ్డి, ఆరోగ్య రెడ్డి, రాయపరెడ్డి, జగదేపూర్ డీలర్స్, నాగరాజు, వెంకటేశం, శేఖర్, బల్లి శ్రీనివాస్, అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు
