ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల సాయికిరణ్ కు 43500 రూపాయల చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.





