చెన్నూరు నియోజకవర్గం, భీమవరం మండలం.
భీమారం మండల పార్టీ కార్యాలయం లో ఘనంగా కాక జయంతి వేడుకలు.
ఈ రోజు గౌరవ గడ్డం వెంకటస్వామి 95వ జయంతి భీమారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘన నివాళులు అర్పించడం జరిగింది.
కాక వెంకటస్వామి సింగరేణి కార్మికుల సంక్షేమం కొరకు పింఛను వ్యవస్థ ను తీసుకురావడం గొప్ప విషయమని, పేద ప్రజల కోసం ఎంతో సహాయం చేసిన వ్యక్తి , తెలంగాణ ఏర్పాటు కావాలని అకాoక్షించిన మహనీయుడు అని తెలిపారు.
భీమారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ 8 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో భీమారం మండల నాయకులు కొక్కుల నరేష్ , బూనేని సుధాకర్ , మంతెన సమ్మయ్య , భోగే సమ్మయ్య , కోట రమేష్ , సెగ్గ్యం బాపు , జనగామ తిరుపతి , జంగిలి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
