8 వ డివిజన్ కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం. మంచిర్యాల జిల్లా.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శుభ్రత — ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోనీ అరుణక్క నగర్ జన్సినగర్,భగత్ సింగ్ నగర్, జన్సినగర్, ప్రజల వర్షాలు కురిసి పెద్ద కాలువ నిండి ఇండ్లలోకి కాలువ నీళ్ళు రావడం జరుగుతుంది. బుడగ జంగాల కలని కరెంటు పొల్లు పట్టాలు దాని సమస్య పరిస్క్రరం కోసం కమిషనర్ హామీ ఇచ్చారు,,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు ఇంచార్జీ అత్కాపురం సతీష్, నరిగే నరేష్, భీమినీ రాజేష్, ఐత రాజ్, భూమయ్య. తిరుపతి.చింటూ..లలిత తదితరులు పాలొన్నారు.





