ప్రాంతీయం

వెంకటేశ్వర ఆలయంలో మాస కల్యాణోత్సవం

90 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతినెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్ఛరణాల మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిపారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడంతోపాటు పల్లకి సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలను ఆలయ పూజారి వెంకటేశం, ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో గంప మమత- రవి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద […]

ప్రాంతీయం

ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

63 Viewsరాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ హామీలను ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. […]

ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఒకరికి రెండు రోజులు ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష

142 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఒకరికి రెండు రోజులు ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష* మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల తీర్పు నిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 20 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వారిని విచారించిన న్యాయమూర్తి గారు మంజుల 20 మందికి 23 వేల రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం […]

ప్రాంతీయం

నూతన బస్ స్టాప్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ

116 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బెల్లంపల్లి  లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన బస్ స్టాప్ ను స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ తో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ . ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రాంతీయం

చనిపోయిన హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు ఆర్దిక చేయూత

80 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *చనిపోయిన హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు ఆర్దిక చేయూత* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోం గార్డ్స్ బి. శ్యామ్ కుమార్ -921, బి. వెంకటేశం -116,కె. నగేష్ -207,ఎం. ఏ ఫెరోజ్ ఖాన్ -667 లకు తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున మంజూరైన చెక్ లను రామగుండం పోలీస్ కమిషనర్ సీఎం […]

ప్రాంతీయం

జిల్లా యూత్ ఫెస్టివల్ అండ్ సైన్స్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ

109 Viewsపెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  మంచిర్యాల జడ్పి బాయ్స్ హై స్కూల్‌లో నిర్వహించిన జిల్లా యూత్ ఫెస్టివల్ మరియు సైన్స్ ఫేర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు. విద్యార్థుల ప్రతిభను అభినందించి, వారు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు, కళా ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత మరియు శాస్త్రీయ దృక్పథాన్ని ప్రశంసిస్తూ, వారు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. యువతలో ఆవిష్కరణాత్మక […]

ప్రాంతీయం

యాదవ కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నిక…

291 Viewsముస్తాబాద్, నవంబర్ 7 (24/7 న్యూస్ ప్రతినిధి) ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సంఘం బంధనకల్ యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నియమామకం జరిగింది. అధ్యక్షులుగా కావటి శ్రీనివాస్ కాగా, ప్రధాన కార్యదర్శిగా మల్యాల మహేష్, డైరెక్టర్లుగా రాయం రాజు, బుచ్చెల్లి రాజయ్య, చింతాకుల రాజు, బీరం మహేశ్వరి, చింతాకుల రేణుక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బుచ్చెల్లి తిరుపతి, రాగుల పరుశరాములు, కుల సంఘ సభ్యులు ఉన్నారు.

ప్రాంతీయం

పాములపర్తి పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవం

78 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు, పాములపర్తి పద్మశాలి సంఘం అధ్యక్షులుగా గుండు బ్రహ్మానందం,ఉపాధ్యక్షులు మల్లేశం, ప్రధాన కార్యదర్శి నరసింగరావు, సహాయ కార్యదర్శి శ్రీనివాస్,కోశాధికారి యేడెల్లి మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రముఖులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం బలోపేతంతోనే మన హక్కులు సాధించుకోవడం జరుగుతుంది అని అన్నారు నూతనంగా ఎన్నికైన పాములపర్తి పద్మశాలి సంఘం కార్యవర్గ కమిటీ,మరియు సభ్యులకు […]

ప్రాంతీయం

మంచిర్యాల లో 5 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

211 Viewsమంచిర్యాల జిల్లా. *ఆటో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 5 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.* టాస్క్ ఫోర్సు సిఐ  రాజ్ కుమార్ ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్సు సిబ్బంది మంచిర్యాల పట్టణంలో ని రాంనగర్ నుండి ఆటో వాహనం నెంబర్ ఏపీ15×2563 వాహనంలో మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటల్ల పిడిఎస్ రైస్ ని మంచిర్యాల జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ వద్ద పట్టుకోవడం జరిగింది . […]

ప్రాంతీయం

ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ పై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

116 Viewsమంచిర్యాల జిల్లా. ఆశ్రమ పాఠశాల పుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు కు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే. ట్విట్టర్ రాజకీయాలు కాదు. పిల్లల భవిష్యత్ మార్చే రాజకీయాలు చేయండి: ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు. మంచిర్యాల జిల్లా: మంచిర్యాల‌ గిరిజన ఆశ్రమ పాఠశాల లో ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థుల విషయంలో మొసలి కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. […]