ప్రాంతీయం

చనిపోయిన హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు ఆర్దిక చేయూత

56 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*చనిపోయిన హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు ఆర్దిక చేయూత*

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోం గార్డ్స్ బి. శ్యామ్ కుమార్ -921, బి. వెంకటేశం -116,కె. నగేష్ -207,ఎం. ఏ ఫెరోజ్ ఖాన్ -667 లకు తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున మంజూరైన చెక్ లను రామగుండం పోలీస్ కమిషనర్ సీఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి వారి కార్యాలయంలో హోంగార్డ్స్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, హోంగార్డ్స్ ఆర్ ఐ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్