రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ హామీలను ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్, దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు, తాజా మాజీ సర్పంచ్ మహేష్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గౌడ్, యూత్ కాంగ్రెస్ దయాకర్, లక్ష్మారెడ్డి, దుర్గ ప్రసాద్, మల్లేశం, పెద్దలపల్లి మల్లేశం, డాక్టర్ శీను, యాదగిరి, రాచకొండ గోపాల్, మహేందర్రెడ్డి, సాకలి నరసింహులు, సిల్వర్ రాజయ్య, స్వామి, వడ్డేపల్లి నర్సింలు, ఇస్మాయిల్, రమేష్, రమేష్, బేగంపేట నర్సింలు, శంకర్, సుదర్శనం, కృష్ణారెడ్డి, తుడుం ఇంద్రకరణ్, ప్రశాంత్ యూత్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
