సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు, పాములపర్తి పద్మశాలి సంఘం అధ్యక్షులుగా గుండు బ్రహ్మానందం,ఉపాధ్యక్షులు మల్లేశం, ప్రధాన కార్యదర్శి నరసింగరావు, సహాయ కార్యదర్శి శ్రీనివాస్,కోశాధికారి యేడెల్లి మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రముఖులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం బలోపేతంతోనే మన హక్కులు సాధించుకోవడం జరుగుతుంది అని అన్నారు నూతనంగా ఎన్నికైన పాములపర్తి పద్మశాలి సంఘం కార్యవర్గ కమిటీ,మరియు సభ్యులకు అభిందనలు తెలిపారు




