ప్రాంతీయం

మంచిర్యాల లో 5 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

215 Views

మంచిర్యాల జిల్లా.

*ఆటో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 5 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.*

టాస్క్ ఫోర్సు సిఐ  రాజ్ కుమార్ ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్సు సిబ్బంది మంచిర్యాల పట్టణంలో ని రాంనగర్ నుండి ఆటో వాహనం నెంబర్ ఏపీ15×2563 వాహనంలో మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటల్ల పిడిఎస్ రైస్ ని మంచిర్యాల జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ వద్ద పట్టుకోవడం జరిగింది . పిడిఎస్ రైస్ 5 క్వింటాళ్ళు విలువ సుమారు 10000/- రూపాయలు.

*నిందితుడి వివరాలు*

1) తింగులూరు నజీయప్పన్ దర్శన్
S/o. రాము వయస్సు 21, వృత్తి: డ్రైవర్ నివాసం, ఎన్టీఆర్ నగర్
మంచిర్యాల.

స్వాదినపరుచుకున్న 5 క్వింటాళ్ల పిడిఎఫ్ రైస్, ఆటో వాహనం మరియు నిందితుడు మరియు 1 సెల్ ఫోన్ ను తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found