మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి
బెల్లంపల్లి లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన బస్ స్టాప్ ను స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ తో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ .
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
