ప్రాంతీయం

యాదవ కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నిక…

296 Views

ముస్తాబాద్, నవంబర్ 7 (24/7 న్యూస్ ప్రతినిధి) ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సంఘం బంధనకల్ యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నియమామకం జరిగింది. అధ్యక్షులుగా కావటి శ్రీనివాస్ కాగా, ప్రధాన కార్యదర్శిగా మల్యాల మహేష్, డైరెక్టర్లుగా రాయం రాజు, బుచ్చెల్లి రాజయ్య, చింతాకుల రాజు, బీరం మహేశ్వరి, చింతాకుల రేణుక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బుచ్చెల్లి తిరుపతి, రాగుల పరుశరాములు, కుల సంఘ సభ్యులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found