ఆధ్యాత్మికం ప్రాంతీయం

నాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం….

82 Viewsనాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం అందజేత ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గల శ్రీజమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ అమ్మవారికి గొల్లపల్లిలో గల అరు ణాచలం గ్రూప్ సభ్యులు రూ.25వేల విలువైన మకర తోరణాన్ని అందజేశారు. అందజేసిన వారిలో కొండ రమేష్ గౌడ్, పందిళ్ల సుధాకర్ గౌడ్, గరుగుల కృష్ణ హరిగౌడ్, పెంజర్ల దేవయ్యయాదవ్, పాటి దేవయ్య, మద్దివేణి శ్రీధర్, దాసరి గణేష్, నిరంజన్, కిషన్ రెడ్డి, రాజు నాయక్ […]

ప్రాంతీయం

ఫారుఖ్ హుస్సేన్ నూతన గృహప్రవేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

51 Viewsసిద్ధిపేట మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ నూతన గృహప్రవేశ కార్యక్రమం నాయకులు, అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ డా.వంటేరు యాదవ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఫారుఖ్ హుస్సేన్ అతిధులకు తువ్వాలలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయనకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రాంతీయం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ

57 Viewsనేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నవంబర్ 24 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో స్వాతంత్య్ర సమర యోధుడి విగ్రహ ఆవిష్కరణ తేదీ 24-11-2024,రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ చేయడం జరిగిందిి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప టెంపుల్ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, గురు స్వామి,రాజా గౌడ్, గంగిశెట్టి వెంకన్న, గంగిశెట్టి ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

సేవకు మారుపేరు రామకోటి

99 Viewsఆధ్యాత్మిక సేవకు మారుపేరు రామకోటి రామరాజు ఎమ్ఈవో యెలగందుల కృష్ణ సిద్దిపేట జిల్లా నవంబర్ 24 ఆధ్యాత్మిక రంగంలోనూ, కళా రంగంలోనూ విశేష సేవలు అందిస్తూ తనదైన ముద్ర వేసుకున్న శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ను ఆదివారం నాడు సత్యసాయి బాబా మందిరంలో ఘనంగా సన్మానించారు ఎమ్ఈవో యెలగందుల కృష్ణ, రిటైర్డ్ ఎమ్ఈవో యెలగందుల సుకెందర్, ఆలయ ప్రతినిధులు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎందరో దేవతల చిత్రాలను భక్తితో చిత్రించి […]

ప్రాంతీయం

మహారాష్ట్రలో బిజెపి ఘన విజయంపై హర్షం వ్యక్తం చేసిన…

74 Viewsముస్తాబాద్, నవంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి) మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజెపి కూటమి విజయం నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబించడంతో ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు కార్యకర్తలు వివేకానంద విగ్రహంవద్ద హర్ష వ్యక్తం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లి కన్వినోర్ మల్లారెడ్డి. జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు క్రాంతి, బాధ నరేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు […]

ప్రాంతీయం

గ్రామశాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో హైమాస్ లైట్లు…

84 Viewsముస్తాబాద్, నవంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో హైమస్ లైట్లను గ్రామశాఖ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో రెండుచోట్ల ప్రారంభించారు. ఈసందర్భంగా గంతరాజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిధులను వివిధ గ్రామాలలో సద్వినియోగ చేసుకోవాలని అన్నారు.. అదేవిధంగా కొండాపూర్ గ్రామంలో బిసి,ఎస్సీ కాలనీలో ప్రారంభించడం మా గ్రామస్తులు సంతోషం వ్యక్తం వ్యక్తం చేశారని తెలిపారు. ఇవేకాకుండా మండలంలోని మరికొన్ని గ్రామాలలో అవసర నిమిత్తం హైమాస్ లైట్లకొరకు పలువురు నాయకులు ప్రపోజల్ […]

ప్రాంతీయం

ఫామ్ ఆయిల్ ఫై అవగాహన కల్పించిన మండల వ్యవసాయ అధికారి

63 Viewsరాయపోల్ మండల పరిధిలోని రామ్ సాగర్ గ్రామ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఆయిల్ పామ్ సాగు లాభాలు గురించి రైతులకు అవగాహన కల్పించిన మండల వ్యవసాయ అధికారి నరేష్. ఆయిల్ పామ్ పంట పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు డ్రిప్ పై 90-95% వుంది అని, మొక్కలు కూడా సబ్సిడీ పై అందుబాటులో వున్నవి అని అదే విధంగా ఆయిల్ పామ్ వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

56 Viewsమంచిర్యాల లో క్యాన్సర్ ఆసుపత్రికి అనుమతి హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మంచిర్యాల మంచిర్యాల లో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణ లో మంజూరు అయిన నాలుగు ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాల లో ఏర్పాటు కు పచ్చ జెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు […]

ప్రాంతీయం

మామిడి కూడా గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

54 Viewsమంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, మామిడి కూడా గ్రామం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ కాసిపేట మండలంలోని మామిడి కూడా గ్రామాన్ని సందర్శించి తగు సూచనలు జారీ చేసినారు మామిడి కూడా గ్రామంలో గత రెండు రోజుల నుండి దగ్గు జలుబుతో కూడిన జ్వరాలు రావడం వలన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ వైద్య శిబిరంలో 62 మందికి చికిత్సలు చేయడం జరిగినది 12 మందికి రక్త పరీక్షలు […]

ప్రాంతీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన బీజేపీ నాయకులు

65 Views రాయపోల్ మండల పరిధిలోని అనాజీపూర్ గ్రామానికి తొగుట్లచ్చు బాల పోశయ్యకు 20,500/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కృషితో వచ్చిన చెక్కును సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం ఆధ్వర్యంలో సీఎంఆర్ఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ స్పందించే మాధవనేని రఘునందన్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ […]