ప్రాంతీయం

సేవకు మారుపేరు రామకోటి

100 Views

ఆధ్యాత్మిక సేవకు మారుపేరు రామకోటి రామరాజు

ఎమ్ఈవో యెలగందుల కృష్ణ

సిద్దిపేట జిల్లా నవంబర్ 24

ఆధ్యాత్మిక రంగంలోనూ, కళా రంగంలోనూ విశేష సేవలు అందిస్తూ తనదైన ముద్ర వేసుకున్న శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ను ఆదివారం నాడు సత్యసాయి బాబా మందిరంలో ఘనంగా సన్మానించారు ఎమ్ఈవో యెలగందుల కృష్ణ, రిటైర్డ్ ఎమ్ఈవో యెలగందుల సుకెందర్, ఆలయ ప్రతినిధులు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎందరో దేవతల చిత్రాలను భక్తితో చిత్రించి దేవాలయాలకు అందించే మహా భాగ్యాన్ని రామకోటి రామరాజు పొందడం అయన నిశ్వార్థ భక్తికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి మందిరం కన్వీనర్ చెలిమేటి వెంకటేశం, కల్లూరి రాములు, జగ్గారి శ్రీహరి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్