ప్రాంతీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన బీజేపీ నాయకులు

40 Views

రాయపోల్ మండల పరిధిలోని అనాజీపూర్ గ్రామానికి తొగుట్లచ్చు బాల పోశయ్యకు 20,500/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కృషితో వచ్చిన చెక్కును సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం ఆధ్వర్యంలో సీఎంఆర్ఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ స్పందించే మాధవనేని రఘునందన్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు హరికృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka