ప్రాంతీయం

గ్రామశాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో హైమాస్ లైట్లు…

86 Views

ముస్తాబాద్, నవంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో హైమస్ లైట్లను గ్రామశాఖ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో రెండుచోట్ల ప్రారంభించారు. ఈసందర్భంగా గంతరాజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిధులను వివిధ గ్రామాలలో సద్వినియోగ చేసుకోవాలని అన్నారు.. అదేవిధంగా కొండాపూర్ గ్రామంలో బిసి,ఎస్సీ కాలనీలో ప్రారంభించడం మా గ్రామస్తులు సంతోషం వ్యక్తం వ్యక్తం చేశారని తెలిపారు. ఇవేకాకుండా మండలంలోని మరికొన్ని గ్రామాలలో అవసర నిమిత్తం హైమాస్ లైట్లకొరకు పలువురు నాయకులు ప్రపోజల్ పంపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసి  డైరెక్టర్ క్యారంరాజు, తాజామాజి సర్పంచ్ యారటి కర్ణాకర్, సీనియర్ నాయకులు తాటిపెల్లి పద్మారెడ్డి, మల్లయ్య, మామిడి వెంకట్ రేడ్డి, సాకలి బాబు , బిసి, ఎస్టి కాలనీ వాసులు పాల్గొని సాంక్షన్ చేపించిన కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి ఇరువురికి కృతజ్ఞతలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found