ముస్తాబాద్, నవంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి) మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజెపి కూటమి విజయం నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబించడంతో ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు కార్యకర్తలు వివేకానంద విగ్రహంవద్ద హర్ష వ్యక్తం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లి కన్వినోర్ మల్లారెడ్డి. జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు క్రాంతి, బాధ నరేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేశ్, మీసా శంకర్,
చికోటి మహేష్, కోల క్రిష్ణ, కార్తీక్ రెడ్డి, అనిల్ పాల్గొన్నారు




