నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నవంబర్ 24
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో స్వాతంత్య్ర సమర యోధుడి విగ్రహ ఆవిష్కరణ తేదీ 24-11-2024,రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ చేయడం జరిగిందిి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప టెంపుల్ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, గురు స్వామి,రాజా గౌడ్, గంగిశెట్టి వెంకన్న, గంగిశెట్టి ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.
