నాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం అందజేత
ప్రజాపక్షం/
ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని
రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గల శ్రీజమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ అమ్మవారికి గొల్లపల్లిలో గల అరు ణాచలం గ్రూప్ సభ్యులు రూ.25వేల విలువైన మకర తోరణాన్ని అందజేశారు. అందజేసిన వారిలో కొండ రమేష్ గౌడ్, పందిళ్ల సుధాకర్ గౌడ్, గరుగుల కృష్ణ హరిగౌడ్, పెంజర్ల దేవయ్యయాదవ్, పాటి దేవయ్య, మద్దివేణి శ్రీధర్, దాసరి గణేష్, నిరంజన్, కిషన్ రెడ్డి, రాజు నాయక్ తయారు చేయించి ఆలయానికి అంద జేశారు.
