136 Viewsసిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే నా లక్ష్యం: యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సాదుల పవన్ కుమార్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 6 యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో సిద్దిపేట యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గా ఎన్నికైన సాదుల పవన్ కుమార్ ను జిల్లా పార్టీ క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరి కృష్ణ సన్మానించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలలొ గెలిచినా నాయకులకు అభినందించారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జనరల్ […]
కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులుగా రంజాన్ నరేష్…
143 Viewsముస్తాబాద్, డిసెంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మా వెన్నంటి నడిచి మా విజయాల్లో భాగస్వాములైన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టన అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామశాఖ అధ్యక్షులు ఎన్ ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తల ఆశీస్సులతో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయినందన పేరుపేరునా రంజాన్ నరేష్ […]
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు – మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి.
60 Viewsసరైన పోషణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని రాయపోల్ మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారులకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుందని […]
రాయపోల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా దయాకర్ ముదిరాజ్
59 Viewsరాయపోల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మండలంలోని తిమ్మక్క పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు దయాకర్ ఎన్నికయ్యాడు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహించడంతో దయాకర్ విజయం సాధించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో రేసులో ముగ్గురు పోటీ పడగా ఎట్టకేలకు దయాకర్ అందరి సహకారంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు […]
నియామక ఉత్తర్వులు అందుకున్న విజయ్
89 Viewsమండల పరిధిలోని ముబారాస్ పూర్ గ్రామానికి చెందిన నీరుడి విజయ్ ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 4 నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించాడు. కాగా మంగళవారం తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ సంకల్ప సభలో నియామక ఉత్తర్వులు అందుకున్నాడు. కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన ఎనిమిది వేలకు పైగా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు […]
ఘనంగా ప్రపంచ నేలల దినోత్సవ సందర్భంగా రైతులకు అవగాహన కార్యక్రమం
66 Viewsప్రపంచ నేలలో దినోత్సవం సందర్భంగా వ్యవసాయశాఖ, వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం, తోర్నాల వారి అద్వర్యంలో గురువారం రాయపోల్, మంతూర్, వడ్డేపల్లి, అరేపల్లి రైతువేదికలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ప్రధాన శాస్త్రవేత్త హెడ్ డా. ఎస్.శ్రీదేవి “ప్రపంచ నేలల దినోత్సవం, 2024 (డిసెంబర్, 5) యొక్క ముఖ్య ఉద్యేశం “నేలల కోసం సంరక్షణ, కొలత, మానిటర్” గురించి వివరించి ఆరోగ్యకరమైన నేలల సంరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువులు, జీవన […]
ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – ఎమ్మెల్యే
83 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం. ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరూ గ్యరంటీలలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసా ఇచ్చిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు […]
సీఎం సహాయని చెక్కుల పంపిణీ…
151 Viewsముస్తాబాద్, డిసెంబర్ 5 (24//7 (న్యూస్ ప్రతినిధి) కోండాపూర్ గ్రామంలో కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గంతరాజు ఆద్వర్యంలో సీఎం సహయనిది 3 చేక్కులు పంపిణీ చేశారు. ఈ సహాయాన్ని స్వీకరించిన వారిలో కొత్తపల్లి దేవవ్వ-10.వేలు, వెంకట బాస్కార్ -55. వేలు, గందం యాదవ్వ- 32.వేలు మొత్తం, 97. వేలు అందించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందించటంతో వారి ఆనందం సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. […]
మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా
118 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బుధవారం రోజు ధర్నా చేశారు. ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షులు మరియు కార్యదర్శిలు సమ్మక్క, శోభ మాట్లాడుతూ….. పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని అదేవిధంగా 18 వేల రూపాయల వేతనం ఆశ వర్కర్లకు నిర్ణయించాలని మరియు పిఎఫ్ ఉద్యోగ భద్రత లాంటి అన్ని రకాల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ ధర్నా […]
రాయపోల్ మండల యువజన నాయకుడిగా దయాకర్ గెలుపు
99 Viewsరాయపోల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా దయాకర్ ముదిరాజ్ గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.









