ముస్తాబాద్, డిసెంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మా వెన్నంటి నడిచి మా విజయాల్లో భాగస్వాములైన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టన అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామశాఖ అధ్యక్షులు ఎన్ ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తల ఆశీస్సులతో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయినందన పేరుపేరునా రంజాన్ నరేష్ కృతజ్ఞతలు తెలిపినారు. 




