Breaking News విద్య

రాయపోల్ మండల యువజన నాయకుడిగా దయాకర్ గెలుపు

63 Views

రాయపోల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా దయాకర్ ముదిరాజ్ గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka