ప్రాంతీయం

సీఎం సహాయని చెక్కుల పంపిణీ…

128 Views
ముస్తాబాద్, డిసెంబర్ 5 (24//7 (న్యూస్ ప్రతినిధి) కోండాపూర్ గ్రామంలో కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గంతరాజు ఆద్వర్యంలో సీఎం సహయనిది 3 చేక్కులు పంపిణీ చేశారు. ఈ సహాయాన్ని స్వీకరించిన వారిలో కొత్తపల్లి దేవవ్వ-10.వేలు, వెంకట బాస్కార్ -55. వేలు, గందం యాదవ్వ- 32.వేలు మొత్తం, 97. వేలు అందించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందించటంతో వారి ఆనందం సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రేడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తేలియజేశారన్నారు.
ఈ కార్యక్రమంలో కణమేని శ్రీనివాస్ రేడ్డి, మండల్ ప్రదాన కార్యదర్శి వంగ మోహన్ రెడ్డి, తీనేటి రాంరెడ్డి, ఎక్కల్దేవి మహేష్, గంత సాయికుమార్, వెంకట రాజు, సోషల్ మీడియా అధ్యక్షుడు యారటి భరత్, బంటు దేవేందర్ మాదాసు చందు, యారెటి మహేష్, తాటిపల్లి భాను, బరిగల సాయి తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్