ప్రాంతీయం

చైర్మన్ల, వైస్ చైర్మన్ల కౌన్సిలర్ల, కో ఆప్షన్ మెంబెర్స్ కు ఘన సన్మానం

70 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టీపేట్ చైర్మన్ల, వైస్ చైర్మన్ల కౌన్సిలర్ల, కో ఆప్షన్ మెంబెర్స్ , పదవికాలం అయిపోతున్న సందర్భంగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ  వారందరినీ శాలువాలతో సన్మానించి, చిరు కానుక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ పదవికాలం అయిపోయిందని ప్రజలకు దూరంగా ఉండకుండా, రానున్న రోజుల్లో కూడా నిరంతరం ప్రజలకు […]

ప్రాంతీయం

మంచిర్యాల ఎమ్మెల్యే చేతుల మీదుగా సిఎంఆర్ఫ్ చెక్కుల పంపిణీ

63 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే చేతుల మీదుగా సిఎంఆర్ఫ్ చెక్కుల పంపిణీ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయకనిధి (CMRF) చెక్కులు 106 మంది లబ్దిదారులకు 32,38,500/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు […]

ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపాలిటీ నీ కార్పోరేషన్ చేయటం హర్షం

48 Viewsమంచిర్యాల నియోజకవర్గం. రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పోరేషన్ గా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, […]

ప్రాంతీయం

రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

63 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్,సిబ్బందితో పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. *వివేక్  కామెంట్స్* చెన్నూర్ మున్సిపాలిటీలో డీ ఎం ఎఫ్ టీ పనులకు సంబంధించి పనుల వివరాలను తెలుసుకున్నాము.నేను ఎమ్మెల్యే కాక ముందు మున్సిపాలిటీలో ఒక్క రూపాయి నిధులు పెట్టలేదు,కర్చుచేయలేదు.చెన్నూర్ మున్సిపాలిటీలో అభివృధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది.ఇప్పటి వరకు 80 శాతం […]

Breaking News

క్షేత్రస్థాయిలో గుర్తించి తొలగించాలి

100 Views*కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట మండలాల్లో ఆకస్మిక తనిఖీ కోనరావుపేట/వీర్నపల్లి/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, జనవరి -19 వ్యవసాయ యోగ్యం కాని భూములను క్షేత్ర స్థాయిలో గుర్తించి తొలగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట మండలాల, గంభీరావుపేట మండలం నర్మాల, గోరంటాలలో సర్వే కొనసాగు […]

ప్రాంతీయం

లక్ష్మీ వేంకటేశ్వర హోమ్ వరల్డ్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎంఎల్ఏ

117 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వేంకటేశ్వర హోమ్ వరల్డ్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎంఎల్ఏ చింతకుంట విజయరమణా రావు మరియు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాంతీయం

బాధితునికి ఎల్ఓసి అందజేత

76 Viewsమాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు , సహకారంతో బాధితునికి ఎల్ఓసి అందజేత  మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట్ జిల్లా  మార్కుక్ జనవరి 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మన్నే వెంకటయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు ,సహకారంతో […]

ప్రాంతీయం

ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి

116 Views    ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి నేడు 29వ,వర్ధంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన – ప్రముఖ సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు  సిద్దిపేట జిల్లా  జనవరి 18, హుస్నాబాద్ భార్గవాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోహెడ మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యుగపురుషుడు దివంగత మహానేత నందమూరి తారక రామారావు 29వ, వర్ధంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలను పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే

115 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. బాధిత కుటుంబాలకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శ. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం ధర్మారం మండలంలో మార్కెట్ చైర్మన్ లావుడ్య రూప్ల నాయక్, దేవి రాజమల్లయ్య కుటుంబాలను పరామర్షించారు. లావుడ్య రూప్ల నాయక్ తండ్రి రత్త నాయక్ ఈ నెల 13వ తేదిన చనిపోగా వివేక్ వెంకటస్వామి బంజేరుపల్లి లోని వారి ఇంటికి వెళ్లి రత్త నాయక్ చిత్ర పటం వద్ద నివాళి అర్పించి […]

ప్రాంతీయం

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

77 Viewsమంచిర్యాల జిల్లా. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల జారిపై ఉత్తమ్ కుమార్  రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందవదని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కుల గణన ఆధారంగా అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తామని స్పష్టం చేశారు. పాత రేషన్ కార్డులు తొలగించేస్తారని వస్తున్న వార్తలు నిజం కాదు, అలాంటిది ఏది ఉండదని ఆయన […]