ప్రాంతీయం

మహిళ లెజెండరీ జాతీయ పురస్కారం 2026 స్వీకర్త పేరం అలేఖ్య

43 Views

మహిళ లెజెండరీ జాతీయ పురస్కారం 2026 స్వీకర్త పేరం అలేఖ్య.

మంచిర్యాల జిల్లా.

శంకరం ఫౌండేషన్ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ లెజెండరీ జాతీయ పురస్కారం 2026 పురస్కార స్వీకర్త పేరం అలేఖ్య హైకోర్టు న్యాయవాది మరియు బిసి స్టేట్ మహిళా కన్వీనర్ న్యాయ రంగం నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ శ్రీమతి టి రజని మరియు తెలంగాణ హైకోర్టు జస్టిస్ బి చంద్రకుమార్ మరియు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ చైర్మన్ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ మరియు యలవర్తి ధనలక్ష్మి అధ్యక్షురాలు శంకరం ఫౌండేషన్ చేతుల మీదుగా తీసుకున్నారు. నిన్న కవుల రచయితల న్యాయమూర్తుల, న్యాయవాదుల,జర్నలిస్టుల, పెద్దల, మహిళ కవుల, పోలీస్ మరియు ప్రభుత్వ అధికారుల అందరి సమక్షంలో సుందరయ్య భవన్ హైదరాబాద్ మహానగరంలో నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు జరిగిన కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మహిళా పురస్కార గ్రహీతలు అందరూ మహిళలు, న్యాయవాది నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *