ప్రాంతీయం

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

86 Views

మంచిర్యాల జిల్లా.

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

రేషన్ కార్డుల జారిపై ఉత్తమ్ కుమార్  రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందవదని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కుల గణన ఆధారంగా అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తామని స్పష్టం చేశారు. పాత రేషన్ కార్డులు తొలగించేస్తారని వస్తున్న వార్తలు నిజం కాదు, అలాంటిది ఏది ఉండదని ఆయన హామీ ఇచ్చారు. పాత రేషన్ కార్డుల్ల జాబితాలోని కొత్త రేషన్ కార్డుల జాబితాను చేరుస్తామని చెప్పారు.

No Slide Found In Slider.

Poll not found