ప్రాంతీయం

బాధితునికి ఎల్ఓసి అందజేత

79 Views

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు , సహకారంతో బాధితునికి ఎల్ఓసి అందజేత

 మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్

సిద్దిపేట్ జిల్లా  మార్కుక్ జనవరి 18

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మన్నే వెంకటయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు ,సహకారంతో బాధితునికి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్త 225000 రూపాయలు ఎల్ఓసి శనివారం రోజు అందజేశాడు. మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ కిష్టగౌడ్,బేతి నరేందర్ రెడ్డి,మాజీ మండల యూత్ ప్రెసిడెంట్ కరుణాకర్, గ్రామ అధ్యక్షుడు మహేష్,తాండ శ్రీనివాస్ గౌడ్, చెక్కలి రాములు,కోపరేటివ్ డైరెక్టర్ తలకొక్కుల రాములు,జుట్టు సుధాకర్, బేతి మధుసూదన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,దుర్గా ప్రసాద్ గౌడ్,మ్యాకల శ్రీనివాస్,బోయిని మల్లేష్,తాడెం గణేష్,తాడెం బాబు,మేర వెంకటేష్,పోచయ్య,నర్సింలు,కనకయ్య,మన్నే రఘుపతి,బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298