మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వేంకటేశ్వర హోమ్ వరల్డ్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎంఎల్ఏ చింతకుంట విజయరమణా రావు మరియు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
