ప్రాంతీయం

రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

35 Views

మంచిర్యాల జిల్లా:

చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్,సిబ్బందితో పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే.

*వివేక్  కామెంట్స్*

చెన్నూర్ మున్సిపాలిటీలో డీ ఎం ఎఫ్ టీ పనులకు సంబంధించి పనుల వివరాలను తెలుసుకున్నాము.నేను ఎమ్మెల్యే కాక ముందు మున్సిపాలిటీలో ఒక్క రూపాయి నిధులు పెట్టలేదు,కర్చుచేయలేదు.చెన్నూర్ మున్సిపాలిటీలో అభివృధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది.ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి అయ్యాయ.ఇంకా ఎక్కువ నిధులు మంజూరు చేసి చెన్నూర్ రూపు రేఖలు మారుస్తాం.టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూర్ చేయాలని అధికారులను కోరడం జరిగింది.త్వరలోనే నిధులు మంజూర్ చేయించి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాము.రేషన్ కార్డు లిస్ట్ ల్లో పేర్లు రాలేదని ఆందోళన చెందుతున్నారు.రేషన్ కార్డుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు కొత్త రేషన్ కార్డులు త్వరలో అందిస్తాము.అర్హత ఉన్నవారికి తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తాము.ప్రజా పాలనలో అప్లై చేయని వారు మళ్ళీ అప్లై చేసుకోవాలి.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్