179 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): జహంగీర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నానని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నానని తను బ్రతుకుదెరువుకు ఎడారి దేశం వెళ్లిన అక్కడికి వచ్చిన మన దేశ కార్మిక సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై స్పందిస్తూ అక్కడి ప్రభుత్వంతో పోరాటం చేసినాను. విదేశాల నుండి మన ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే పోరాటాన్ని నిత్యం కొనసాగిస్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన ప్రజా […]
మంచిర్యాల జిల్లాలో 49 పదవ తరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాటు
71 Viewsమంచిర్యాల జిల్లా. 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు. సూచనలు చేసిన జిల్లా కలెక్టర్. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించబడతాయి. మంచిర్యాల జిల్లాలో పదవ తరగతికి సంబంధించి 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను సూచించారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 04 తారీఖు వరకు పదో తరగతి పరీక్షలు కు […]
గ్రామస్తులకు అవగాహన చేస్తున్న పోలీసులు…
61 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పల్లి గ్రామంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మొగిలి, ఎస్ఐ. చిందం గణేష్ మాట్లాడుతూ సి సి కెమెరా ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్ మ్యాజిక్‌పై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ సభ్యులను కలిసిన బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి
87 Viewsమంచిర్యాల జిల్లా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కోర్టులో బార్ అసోషియేషన్ సభ్యులని కలిసి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కి సీరియల్ No.1 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరినా బీజేపీ నాయకులు అనంతరం న్యాయవాదులతో కలిసి భోజనం చేసిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ,రఘునాథ్ వెరబెల్లి, చల్లా నారాయణ రెడ్డి గారు,తూల ఆంజనేయులు, కర్రే లచన్న, పూదరి రమేష్ మరియు నాయకులు […]
ఫిర్యాదిదారుల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించిన – సీపీ
127 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ ఫిర్యాదిదారుల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించిన సీపీ ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ప్రధాన కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వచ్చి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. రామగుండం కమీషనరేట్ పరిధిలోనీ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తు లను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం […]
కారణజన్ముడు కెసిఆర్…. సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి
88 Views ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.. -మాజీ జెడ్పిటిసి చీటి లక్ష్మణరావు సోమవారం మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వర్స కృష్ణ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభ సందర్భంగా సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు…
58 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి15 (24/7న్యూస్ ప్రతినిధి): స్థానిక మండల కేంద్రంలో గిరిజనులు శనివారం బంజారా ఆరాధ్య దైవంగా పూజించే శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286.వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా బంజారా మండల అధ్యక్షుడు లకావత్ నర్సింలు ఈ జయంతిని పురస్కరించుకొని మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. అదేవిధంగా స్థానిక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, మరికొందరు నాయకులు చొరవ తీసుకొని 2.గుంటలు […]
మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం
62 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కోర్టులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో 23 మంది న్యాయవాదులు మరియు 17 మంది కోర్టు సిబ్బంది దీనిలో భాగంగా జిల్లా జడ్జ్ బోయ శ్రీనివాస్ దంపతులు మొదటిగా రక్తదానం తో ప్రారంభించి అలాగే బార్ ప్రెసిడెంట్ జగన్ మరియు తోటి న్యాయవాదులు రక్తదానం చేయడం జరిగింది దీనిలో భాగంగా పట్టాబద్రుల ఎమ్మెల్సీ […]
పోలీస్ క్యాంటిన్ & వెల్ఫేర్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలించిన సీపీ.
53 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. పోలీస్ క్యాంటిన్ & వెల్ఫేర్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలించిన సీపీ . పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం వెళ్లే రహదారి ప్రాంతం లో క్యాంటీన్ & వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అధికారుల తో కలిసి స్థలం ను పరిశీలించడం జరిగింది. సీపీ వెంట అడిషనల్ డీసీపీ […]










