మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కోర్టులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో 23 మంది న్యాయవాదులు మరియు 17 మంది కోర్టు సిబ్బంది దీనిలో భాగంగా జిల్లా జడ్జ్ బోయ శ్రీనివాస్ దంపతులు మొదటిగా రక్తదానం తో ప్రారంభించి అలాగే బార్ ప్రెసిడెంట్ జగన్ మరియు తోటి న్యాయవాదులు రక్తదానం చేయడం జరిగింది దీనిలో భాగంగా పట్టాబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి తనయుడు హైకోర్టు న్యాయవాది అనిష్ రెడ్డి కూడా రక్తదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్ష స్టేట్ వైస్ ప్రెసిడెంట్ న్యాయవాది నటేశ్వర్ 50 సార్లు రక్తదానం చేసి రక్తదానం చెయ్యండి ప్రాణదాతలు కండి అని చెప్పడం జరిగింది. మరియు మల్లారెడ్డి, సంధాని, కుమారస్వామి, శ్రీనివాస్, దత్తాత్రేయ తదితర న్యాయవాదులు మరియు ఐ ఆర్ సి ఎస్ మధుసూదన్ రెడ్డి, మహేందర్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
